AP: మంగళగిరి ప్రీమియర్ లీగ్‌లో 120 జట్లు పాల్గొనడం విశేషమని MP సానా సతీష్ అన్నారు. క్రీడా స్పూర్తి పెంచేందుకు 2 రోజుల ఫ్యాన్ పార్క్ నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రికెట్ అభిమానులకు స్టేడియంలో ఉండి మ్యాచ్ తిలకించే అనుభూతి కలుగుతుందని చెప్పారు. మంగళగిరి ఫ్యాన్ పార్క్ కార్యక్రమాలు స్టార్ స్పోర్ట్స్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం అవుతాయని ప్రకటించారు.