MDCL: కరెంటు బిల్లులు కట్టకుంటే కనెక్షన్ కట్ చేస్తామని ఉప్పల్ AE నిఖిల్ తెలిపారు. ఈ నెల నుంచి దయచేసి ప్రతి ఒక్కరు మీకు కరెంటు బిల్లు ఇచ్చిన 14 రోజుల లోపు చెల్లించాలని పేర్కొన్నారు. కరెంట్ బిల్లు రూ.100 వచ్చినా సమయానికి చెల్లించాలని, లేదంటే డిపార్ట్ మెంట్ స్పెషల్ యాప్ ద్వారా మీకు కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరించారు.