మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని స్థానిక దరువు బజారులో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఈ నెల 26న వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వరూప చారి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం ఉదయం స్వామివారికి ఆరాధన, సాయంకాలం గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.