NRPT: ఆర్టీసీ జేఏసీ తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన బస్సుల బందుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వివిధ శుభకార్యాలకు వెళ్లేందుకు బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.