నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. అయితే ఈ సినిమా కోసం నాని ఏకంగా మూడు ప్రాజెక్టులు వదులుకున్నాడట. ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్లో చేయాల్సిన సినిమా విజయ్ దేవరకొండకు షిఫ్ట్ అవ్వగా.. సిబి చక్రవర్తి ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. ఇక టీజే జ్ఞానవేల్ నాని కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్‌ను సూర్యతో తెరకెక్కిస్తున్నాడు.