AP: CM, VIPల అద్దె విమానంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అద్దె విధానంలో పారదర్శకతకు కమిటీని వేసింది. పారదర్శకమైన నిబంధనలు రూపొందించాలని కమిటీకి సర్కార్ సూచించింది. 45 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Tags :