AP: లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. రెగ్యులర్ బెయిల్ కోసం ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పిటిషన్ల దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను డిస్మిస్ చేసింది.