MHBD: కేసముద్రం మండలంలోని కోరుకొండపల్లి గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గైరబోయిన మహేందర్, ఉపాధ్యక్షులుగా చిరుత వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా మాగి సూరయ్య, డైరెక్టర్లుగా గైరబోయిన శ్రీనివాస్, మంగి యాకయ్య, గైరబోయిన వెంకన్న, చొప్పరి దేవేందర్, ప్రశాంత్, మంగి శ్రీనులు ఎన్నికయ్యారు.