WGL: మీదుగా చర్లపల్లి–అనకాపల్లి మధ్య నూతన వారాంత రైలు సేవలను మే 3 నుంచి ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అనకాపల్లి–చర్లపల్లి (17046) రైలు ఆదివారం సా. 5:35కు బయలుదేరి సోమవారం ఉ. 7:20కు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో చర్లపల్లి–అనకాపల్లి (17045) రైలు శనివారం రాత్రి 8:55కు బయలుదేరుతుంది. ఈ రైలు JN, KZPT, WGL, MHBD ప్రధాన స్టేషన్లలో ఆగనుంది.