TG: హైదరాబాద్‌లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓరల్ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. నషాముక్త్ తెలంగాణ కోసం ఇలాంటి కార్యక్రమాలు సంతోషకరమన్నారు. నషాముక్త్ తెలంగాణ వైపుగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్‌ను సమూలంగా తుడిచి వేసేలా ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.