HYD: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలోని వివిధ కోర్సులలో పీహెచ్డీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ఈ నెల 30న HYDలోని సంగీతం, జానపద అభ్యర్థులకు, వరంగల్లోని జానపద గిరిజన విజ్ఞాన పీఠం, మే1న తెలుగు సాహిత్య శాఖకు మౌఖిక పరీక్ష జరగనుంది.