ఏలూరు(m) పోణంగి గ్రామ సచివాలయంలో నిర్వహిస్తున్న జనాభా గణన నమోదు కార్యక్రమాన్ని కలెక్టరు వెట్రిసెల్వి పరవేక్షించారు. సెన్సెస్ పోర్టల్ నందు కుటుంబ యజమానులు వారి స్వీయ వివరములు భారత ప్రభుత్వ వెబ్సైట్ నందు నమోదు చేసుకునుటకు ప్రజలందరికీ అవకాశం కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ జనగణన సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు