NZB: 40 ఏళ్ల పాటు విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) ఆలిండియా మాజీ ప్రధాన కార్యదర్శి సంజయ్ సింఘ్వి పోషించిన పాత్ర చిరస్మరణీయమని TUCI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, సుధాకర్ అన్నారు. సింఘ్వి ప్రథమ వర్థంతి సందర్భంగా వారు మాట్లాడారు. ఆయన మరణం అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటన్నారు.