TG: రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులకు ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా దేవేంద్ర సింగ్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా అవినాష్ మొహంతి నియమితులయ్యారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే IGP కార్తికేయకు SIB ఇంటెలిజెన్స్ అదనపు బాధ్యతలు ఇచ్చారు.