TG: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను RTC జేఏసీ నేతలు సత్కరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ ,ఆర్టీసీ కార్మికులకు 11 శాతం PRC ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో RTC కార్మికులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పొన్నం సూచించారు.