TG: భద్రాచలంలో మొదటి దశ ఆలయ అభివృద్ధి పనులను అధికారులు ప్రారంభించారు. కళావాహన, ఆలయ జీర్ణోద్దరణ కార్యక్రమంలో చిన్నజీయర్‌స్వామి పాల్గొన్నారు. పవిత్ర నది జలాలను సేకరించి రుత్వికుల బృందం ఆలయానికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.