నిన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై RR అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. ‘వైభవ్ హ్యామ్స్ట్రింగ్లో కొద్దిగా అసౌకర్యం అనిపించింది. అందుకు చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో 2 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని తెలిపారు.