HYD: రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి పై ఆగిన శ్యామ్ రాజ్ (32)ను బెంజ్ కార్ ఢీకొట్టడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇతను ప్రస్తుతం న్యూ హఫీజ్ పేట ఆదిత్య నగర్ ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఘట్కేసర్ పరిధి అన్నోజిగూడ RGK కాలనీకి చెందిన స్థానికుడిగా సమాచారం. ఇప్పటికే పోలీసులు కారు సీజ్ చేశారు. కారు డ్రైవర్ పారిపోయారన్నారు.