HYDలో సోలార్, బయోటెక్నాలజీ, ప్యాకేజింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఈ కామర్స్, మెడికల్ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, వీటికి ఫుల్ డిమాండ్ ఉన్నట్లు HYD ITI నిపుణులు డా.సికిందర్ తెలిపారు. ఎలక్ట్రిషన్, ప్లంబింగ్ కోర్సులకు డిమాండ్ ఏర్పడినట్లు వివరించారు. విద్యార్థులు ఆయా రంగాలలో స్కిల్స్ పెంచుకుంటే రాబోయే రోజుల్లో ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అన్నారు.