AP: తమిళనాడులోని హోసూర్‌లో NDA అభ్యర్థుల తరపున CM చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న కాంగ్రెస్, DMKలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దక్షిణాదికి అన్యాయం జరగదని మోదీ భరోసా ఇచ్చారని, సీట్లు పెంచితే తప్పేంటని ప్రశ్నించారు. DMK హయాంలో అవినీతి పెరిగి శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. TN గెలవాలంటే DMK ఓడిపోవాలని, NDAను గెలిపించాలని ఆయన కోరారు.
Tags :