TG: మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను సీఎం పరిశీలిస్తున్నారు. బ్యారేజీ పనులపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో 45 నిమిషాల పాటు సమీక్ష నిర్వహించారు. సీఎం వెంట మంత్రులు, అధికారులు ఉన్నారు.