VZM: అవయవధానాన్ని పేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా చేస్తున్నందున ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వం తరఫున కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాన్నికల్పించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబుకు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్కు రాసిన లేఖలను జిల్లా ప్రజా గ్రంథాలయంలో విడుదల చేశారు.