KMM: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుక్ ఎగ్జిబిషన్ నేడు నిర్వహించారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు, వివిధ విభాగాలకు సంబంధించిన విజ్ఞానాన్ని అందించేందుకు ఈ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో వివిధ రకాల పుస్తకాలు పరదర్శించినట్లు పేర్కోన్నారు.