WGL: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశంతో సోమవారం 5కే రన్ నిర్వహించారు. GWMC ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, WGL, HNK జిల్లా కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్ని రన్‌ను ప్రారంభించారు. పోచమ్మ మైదాన్ జంక్షన్ నుంచి హన్మకొండ వెయ్యిస్థంభాల గుడి వరకు ఈ 5కే రన్ సాగింది.