MDK: చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆలయ పరిసరాలను పరిశీలించారు.