KMR: గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ క్రీడా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. బీపీఈడీ, ఎంపీఈడీ, స్పోర్ట్స్ కోచింగ్, యోగా వంటి కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల అభ్యర్థులు www.Inipe.edu.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.