NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.హరిప్రియ శుక్రవారం తెలిపారు. బీఏ, బీకామ్ ( కంప్యూటర్ అప్లికేషన్స్ & G), బీఎస్సీ (లైఫ్ సైన్స్ & ఫిజికల్ సైన్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. కళాశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయని తెలిపారు.