MDCL: జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా మౌలాలీలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విగ్రహ స్థాపన భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. డా.ధనుంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ నేషనల్ స్పోక్స్ పర్సన్ శశిధర్ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.