E G: రేపు నిర్వహించాల్సిన మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమాలు అనివార్య కారణాలతో రద్దయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ 23న జరగాల్సిన పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ అవి నిలిపివేసినట్లు తెలిపింది. కొత్త తేదీ, సమయాన్ని తరువాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.