KMR: నిజాంసాగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు, యువకులు బుధవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన, అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున ఆకర్షితులై యువకులు చేరడం అభినందనీయమన్నారు.