ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటో.. ఎడ్జ్ 70 ప్రో పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐ, 6.8 అంగుళాల సూపర్ HD ఎక్స్ ట్రీమ్ అమోలెడ్+ డిస్ ప్లే, 144Hz, వెనక వైపు 50MP+ 50MP కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 6,500mah బ్యాటరీ, IP68 రేటింగ్‌తో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.38,999గా కంపెనీ నిర్ణయించింది.