JN: జర్నలిస్టులు జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈనెల 23, 24న జరగనున్న నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ జాతీయ సదస్సు వాల్ పోస్టర్ను కాటారం మండలం ధన్వాడలో వారి స్వగృహంలో బుధవారం రాత్రి ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు పాల్గొనేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.