SRPT: జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతోపాటు నూతన ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ప్రెస్‌క్లబ్ నూతన అధ్యక్షుడు వజ్జ వీరయ్య అన్నారు. బుధవారం సూర్యాపేటలో జర్నలిస్టుల సంఘాలతో ఏర్పాటు చేసిన నూతన ప్రెస్‌క్లబ్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి జర్నలిస్టు నూతన కార్యవర్గానికి సహకరించాలన్నారు.