ASF: వాంకిడి మండల కేంద్రానికి చెందిన ఎలగతి సుచిత్‌కు BJYM రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యత దక్కింది. ఆయనను BJYM రాష్ట్ర “మన్ కీ బాత్” కన్వీనర్‌గా నియమించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన, BJYM రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుందెర్ మంగళవారం ప్రకటించిన నూతన కమిటీలో ఈ అవకాశం లభించింది. కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.