JGL: ఎండపల్లి మండలంలోని గుల్లకోట ప్రాథమిక పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్ఎం రాజిరెడ్డికు రాష్ట్ర విద్యాశాఖ ప్రశంస పత్రం అందజేసి సన్మానించింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో హెచ్ఎం, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.