ఇరాత్తో కొనసాగుతున్న సీజ్‌ఫైర్‌ను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పాక్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇరాన్ పాలకులు ఏకీకృత ప్రతిపాదనతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. తమతో ఒప్పందం చేసుకునేవరకు సీజ్ఫైర్ అమల్లో ఉంటుందని, అటు ఆ దేశ పోర్టుల దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ పోస్ట్ చేశారు.