SDPT: హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన కర్ర రవీందర్ రెడ్డి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆకస్మిక మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రవీందర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.