BDK: కేవోసి నుంచి కొత్తగూడెం CHPకి బొగ్గు రవాణా చేస్తున్న కార్మికులకు వేతనాలను పెంచాలని తెలంగాణ ప్రగతిశీల ఆటో & మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు మంగళవారం డిమాండ్ చేశారు. టేకులపల్లిలో కార్మికుల గ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నామన్నారు.