ASF :సిర్పూర్ యు శెట్టిహడప్నూర్లో మండడి వంశస్తులు పేర్సపేన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఆదివాసీ సంప్రదాయ నృత్యం చేశారు. మండడి వంశస్తులు MLA కు స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. పూర్వపు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ నేటి యువతకు తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలదని తెలిపారు.