KMM: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎయిడ్స్ వ్యాధి నివారణతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యం పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం వంటి అంశాలపై డాక్టర్ రామ్మోహన్ వివరించారు.