KMR: జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించారు. నేడు నిర్వహించిన సురక్షిత మాతృత్వపు కార్యశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు.అనంతరం DMHO డా.రవీందర్ గౌడ్, DCHS డా.విజయ్ భాస్కర్, వైద్య, అంగన్వాడీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలకు శిక్షణ అందించారు.