MLG: భద్రాచలంలో ఆదివాసీ ఆత్మీయ సమ్మేళనం మరియు కోయ ఇలవేల్పుల చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ… ఆదివాసీ సంప్రదాయం, సంస్కృతి గొప్పతనాన్ని పూర్వీకుల చరిత్రల గొప్పతనాన్ని గురించి పుస్తక రూపంలో ప్రజల మధ్యకు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.