జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్‌లో నిర్మిస్తున్న జిల్లా సమాఖ్య కార్యాలయ సముదాయాన్ని బుధవారం జిల్లా DRDO ఎం. రఘువరణ్, EE PR లక్ష్మణరావు, అదనపు DRDO పీ. సునీతతో కలిసి పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి భవనాల నిర్మాణం జరుగుతుండగా, వీటి ద్వారా మహిళా సంఘాలకు శిక్షణలు, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు.