AP: టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన లోకేష్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో లోకేష్ సఫలీకృతులు కావాలని, కూటమి స్ఫూర్తిని సమర్థంగా కొనసాగిస్తారని ఆకాంక్షించారు. అలాగే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన పల్లా శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు చెప్పారు.