IPL 2026: SRH రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ త్వరలో జట్టులో చేరనున్నాడు. గాయంతో ఏప్రిల్ 4న స్వదేశం వెళ్లిన కమిన్స్ తాజాగా కుటుంబంతో ఉన్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశాడు. దీనిపై ‘అక్కడే టైం వేస్ట్ చేయకు, త్వరగా వచ్చేయ్. IPL వెయిటింగ్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘శుక్రవారం వచ్చేస్తున్నా’ అని కమిన్స్ రిప్లై ఇచ్చాడు. మరో వ్యాఖ్యకు ’25న RRతో మ్యాచ్ ఆడతా’ అని బదులిచ్చాడు.