SRPT: సూర్యాపేటలో పీఆర్టీయు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ఆత్మకూరు(ఎస్) మండలం ఏవీకే తండా పాఠశాల ఉపాధ్యాయురాలు తంగేళ్ళ పద్మ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.