BHPL: గోరికొత్తపల్లి మండలం కేంద్రంలో ప్రతి శనివారం జరిగే అంగడి ప్రాంతంలో గ్రామ సర్పంచ్ నిమ్మల శంకర్ నూతన I-Max లైట్లు & సెంట్రల్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. అంగడి ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా లైటింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కరోబార్ నాగరాజు, GP సిబ్బంది తదితరులు ఉన్నారు.