PDPL: గోదావరిఖని గౌతమి నగర్ లో శనివారం జిల్లా పెరిక సంఘం (పురగిరి క్షత్రియ) సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడిగా దుండే మల్లేశం, అసోసియేట్ అధ్యక్షుడిగా గోవిందుల ఆనంద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం BJP రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, తదితరులు మల్లేశంను ఘనంగా సన్మానించారు.