MDCL: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండల నూతన తహసీల్దార్‌గా వచ్చిన ఎం.వెంకట నర్సింహా రెడ్డిని మండల రెవెన్యూ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కలిశారు. తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్ శాలువా కప్పి సత్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు.