NLG: జిల్లా కేంద్రంలోని ఫైర్ హెడ్ క్వార్టర్స్‌లో డీఎఫ్ఎ, ఎస్ఓఎస్ఓ, సీఐ సాయి దీపక్ ఆధ్వర్యంలో ఆపద మిత్రులు రక్తదానం చేశారు. “రక్తదానం చేయండి ఒక ప్రాణాన్ని కాపాడండి” అనే సందేశంతో కార్యక్రమం జరిగింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని, మానవసేవే మాధవసేవ అని నిర్వాహకులు పేర్కొన్నారు.